మిన్నెసొటా ఏరియా తెలంగాణ వనభోజనాలు
మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాలు, వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూలై 9వ బ్లూమింగ్టన్లోని హైలాండ్ లేక్ పార్క్ రిజర్వ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. ఇతర వివరాలకు సుమన్ వద్దిని 612 567 8271లో సంప్రదించవచ్చు.








