మలాలాకు అక్స్ఫర్డ్లో ప్రవేశం
ఐక్యరాజ్యసమితి శాంతిదూత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ లండన్‌లోని ప్రఖ్యాత అక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోనున్నారు. విశ్వవిద్యాలయంలో తనకు సీటు కేటాయిస్తూ ఆక్స్ఫర్డ్ నుంచి అందిన సందేశాన్ని ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు. అక్స్‌ఫర్డ్ వెళ్లడానికి చాలా ఆత్రుతగా ఉన్నాను అంటూ మలాలా ట్వీట్ చేశారు.








