నిద్రలేమితో జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం!
నిద్రలేమితో జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ హెచ్చరిస్తున్నారు. చిత్తవైకల్యం ఉన్న వారికి నిద్ర రాకపోవడం సహజమేనని, సరిగా నిద్ర రాకపోవడం చిత్తవైకల్యానికి దారితీస్తుందా? అన్న ఉద్దేశంతో 60 ఏళ్ల పైబడిన 321 మందిని శాస్త్రవేత్తలు పరీక్షించారు. నిద్రలో కలలు వచ్చి, వేగంగా కళ్లు కదిలించే వారిలో మత్రిభంశం ముప్పు ఉండదని తేలిందని పరిశోధకులు తెలిపారు.








