రికార్డ్ ధరలో తొలి టిక్కెట్‌ను కొన్న కొల్లా అశోక్ బాబు
జూనియర్ ఎన్.టిర్. రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం జైలవకుశ ప్రీమియర్ తొలి టికెట్‌ను ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెం చెందిన ప్రవాసాంధ్రుడు, క్లీవ్‌ల్యాండ్ నివాసి కొల్లా అశోక్‌బాబు 2500 డాలర్లకు దక్కించుకున్నట్లు చిత్ర విదేశీ పంపిణీదారులు ప్రతినిధులుఉప్పు వినోద్‌బాబు, వెంకట్ క్రిష్‌లు తెలిపారు. వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.








