జే తాళ్ళూరి గెలుపు కోసం పూజలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి పోటీ చేస్తున్న జే తాళ్ళూరి గెలుపు కోసం అస్టిన్లోని సాయిబాబా దేవాలయంలో ఆయన అభిమానులు మిత్రులు పూజలు చేశారు. సోమవారం శివునికి ప్రత్యేకమైన దినం కావడంతో పూజలు చేసినట్లు మురళీ తాళ్ళూరి ఇతరులు తెలిపారు.







