ఆమెతో భేటీని గౌరవంగా భావిస్తున్నా!
అత్యంత ఆకర్షణీయమైన భారతదేశ విదేశాంగ మంత్రిని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా న్కూయార్క్ వచ్చిన సుష్మాను ఇవాంకా కలిసి కాసేపు ముచ్చటించారు.








