తానా సావనీర్ కోసం రచయితలకు ఆహ్వానం
ఫిలడెల్ఫియాలో అక్టోబర్ 13, 14వ తేదీల్లో జరగనున్న తానా ప్రాంతీయ మహాసభల సందర్భంగా సావనీర్‌ను ప్రచురించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం రచయితల నుంచి రచనలను, కవితలను, సంక్షిప్త వ్యాసాలను, పాటలను, జోక్స్లను, ఫోటోవ్యాసాలను, డ్రాయింగ్స్‌ను పంపించాల్సిందిగా వారు కోరుతున్నారు. అక్టోబర్ 1లోగా సావనీర్ కమిటీకి రచనలను పంపించాలి.
ఇ-మెయిల్ : [email protected]








