భారతీయ విద్యార్థి అంత్యక్రియలు పూర్తి
సరస్సులో మునిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. నిఖిల్ తల్లి, మిత్రుల అశ్రునయనాల మధ్య హూస్టన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నిఖిల్‌తోపాటు సరస్సులో మునిగిన షాలినీ సింగ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.








