ఇయాన్ కు స్నేహితులైన లక్షలాది భారతీయులు
కేన్సస్లో జాత్యహంకారంతో ఓ అమెరికన్ ఇద్దరు తెలుగు యువకులపై కాల్పులు జరపగా.. అదే సమయంలో మరో అమెరికన్మానవత్వంతో కాల్పులను అడ్డుకోబోయిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో తెలుగు యువకులకు సహాయపడేందుకుముందుకొచ్చి గాయాలపాలైన అమెరికన్ వ్యక్తి ఇయాన్ గ్రిల్లాట్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు లక్షలాది భారతీయులు స్నేహితులయ్యారని చెప్పారు.







