బలపడుతున్న మారియా హరికేన్!
ఇప్పటికే ఇర్మా హరికేనుతో వణికిపోయిన కరిబీయన్ దీవులను మరో హరికేను మారియా తాకనుంది. ప్రస్తుతం రెండో దశలో ఉన్న ఈ మారియా హరికేను ప్రభావంతో 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ హరికేన్ త్వరలోనే తీవ్రతరం కానుందని, మూడో దశకు చేరనున్నట్లుగా యూఎస్ నేషనల్ హరికేన్ డొమినికా, సెయింట్ కిట్స్ నెవిస్, బ్రిటిష్ ఐలాండ్ ఆఫ్ మోంట్సెర్రట్లకు హెచ్చరికలు జారీ చేసింది.








