హెచ్-1బీ వీసాలపై సీలింగ్ అర్థరహితం…
హెచ్-1బీ వీసాలపై సీలింగ్ విధించడం అర్థరహితమని నార్త్ కరోలినా నుంచి ఎన్నికైన సెనెటర్ థామ్ టిలిస్ అన్నారు. అమెరికాఆర్థిక వ్యవస్థ అవసరాలను బట్టి హెచ్-1బీ వీసాలను పెంచడం, తగ్గించడం చేయవచ్చని సూచించారు. పరిశ్రమల అవసరాలకుతగినంతమంది సుశిక్షిత మానవ వనరులు అమెరికాలో ఉన్నాయా? అని ఆర్థిక సంస్థలతో సెనెట్ స్థాయీ సంఘ సమావేశంలో ప్రశ్నించారు.







