రాజు చింతలకు అవార్డు
ఇండియనాపొలిస్లో ఉన్న తెలుగు ప్రముఖుడు రాజు చింతలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. ఇండియానా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పౌండర్గా ప్రెసిడెంట్గా ఉన్న రాజు చింతల కమ్యూనిటీకి చేస్తున్న సేవలకుగాను ఆయనకు అవార్డును ఇండియానాపొలిస్ గవర్నర్ ఎరిక్ హోల్కంబ్ అందజేశారు.








