అట్లాంటాలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవాలు
వినాయక నిమజ్జనోత్సవాలను అట్లాంటాలో ఘనంగా నిర్వహించారు. హిందూ టెంపుల్ అట్లాంటా బోర్డు సభ్యులు రవి చందర్ ఆధ్వర్యంలో నవ రాత్రి పూజలు, నిమజ్జనం భక్తిప్రపత్తులతో చేస్తామని పలువురు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్ద ఏనుగుతో ఊరేగింపు, హెలికాప్టర్ ద్వారా నిమజ్జనంలో పూలుచల్లామని వివరించారు.








