యుఎస్ హోంమంత్రితో జైశంకర్ భేటీ
భారత ప్రధాని అమెరికా యాత్ర నేపథ్యంలో అమెరికా హోంశాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెక్స్ టిల్లర్ మాట్లాడుతూ మోడీ పర్యటనతో భారత, అమరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు.








