అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్ రెండు కొత్త ఔషధాలు
డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ అమెరికా మార్కెట్లోకి బుప్రోపియన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ల (మానసిక కుంగుబాటు సమస్యలకు చికిత్సకు)తో పాటు మెటగ్జలోన్ టాబ్లెట్టను విడుదల చేసింది. 150 ఎంజీ, 300 ఎంజిల్లో బుప్రోపియన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్లు యుఎస్పి (ఎక్స్ఎల్) అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ టాబ్లెట్ల గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఎల్ఎల్సికి చెందిన వెల్బుట్రిన్ ఎక్స్ఎల్ టాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అని తెలిపింది.








