జీ జిన్‌పింగ్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో జిన్ పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో ట్రంప్ నివాసమైన మార్-ఎ- లాగోలో వారు కలుస్తారు.







