ఏప్రిల్ 29న ట్రంప్ 100 రోజుల ర్యాలీ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠమెక్కి వంద రోజులు పూర్తికావస్తోంది. ఈ నేపధ్యంలో 100వ రోజును ట్రంప్ పెద్ద ర్యాలీ నిర్వహించనున్నారు.ఏప్రిల్ 29 నాటికి ట్రంప్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తవుతుంది. పెన్సుల్వేనియాలో పెద్ద ర్యాలీ చేపడతానని ట్రంప్ ట్వీట్ చేసారు.






