TAGB Dasara/Diwali Celebrations on Oct 28 – Registration Opened!
TAGB తెలుగు భాషని ప్రోత్సహిస్తూ, మన ఆచార వ్యవహారాలు నిలుపుతూ, సాంస్కృతిక కార్యక్రమాలతో మనని రంజింప చేస్తూ, మానవతా దృక్పథంతో స్వఛ్ఛంద సేవా కార్యక్రమాలు అందిస్తూ, తెలుగువారి ఆశయాలకు మనోభావాలకు అద్దం పడుతోంది. ఇటువంటి ఉన్నతాశయాలను బలపరిచి ప్రోత్సహించడానికి, మన సంస్కృతీ సంప్రదాయాలను మనం ఆచరిస్తూ ముందు తరాల వారికి అందించడానికీ మీ భాగస్వామ్యానికి ఇదే మా సాదర అహ్యానం!!!
ఈ అక్టోబర్ 28 న దసరా దీపావళి సంబరాలకి మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం!
మీ భాషాభిమానాన్ని,దాతృత్వాన్ని, దేశభక్తిని చాటుకోవడనికి ఇదివొక సువర్ణ అవకాశం!!
సహస్రాధిక తెలుగు కుటుంబాలను చేరడానికి మంచి మార్గం!!!
అంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసవలసిందిగా కోరుకుంటున్నం
Get ready to have fun..Dasara and Diwali celebrations 2017..
Date: Saturday, 28 Oct 2017
Venue: Nashua High School South, Nashua, NH.
Want to Show case your talent?
Click here for Registration or visit
http://www.tagb.org/event-details.php?id=82
President & Executive Committee,
Telugu Association of Greater Boston













