ప్రపంచ పోలీసు టెన్నిస్ టోర్నీలో భారత్ విజయం
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన ప్రపంచ పోలీసు అండ్ ఫైర్ టెన్నిస్ టోర్నీలో భారత పోలీసు జట్టు విజయం సాధించింది. టెన్నిస్ డబుల్స్ విభాగంలో చండీగడ్ ఎస్పీ ఆశిష్‌కుమార్, చిత్తూరు ప్రత్యేక బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హాంగ్‌కాంగ్ దేశ పోలీసు అధికారులు లాం, ఛామ్లను ఓడించి బంగారుపతకాన్ని సాధించారు.








