తానా డైరెక్టర్ల బోర్డ్ అధ్యక్షుడిగా చలపతి కొండ్రకుంట
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డైరెక్టర్ల బోర్డ్ అధ్యక్షుడిగా డల్లాస్‌కు చెందిన ప్రముఖుడు చలపతి కొండ్రకుంట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనన బోర్డ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు బోర్డ్ డైరెక్టర్లకు, ఇతర నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.








