గ్రేటర్ అట్లాంటాలో జేసుదాస్ సంగీత కచేరి సెప్టెంబర్ 17న
శంకర నేత్రాలయ ఓమ్ ట్రస్ట్, అట్లాంటా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డా. కేజే. జేసుదాస్ కర్ణాటక సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ఈ కార్యక్రమం జరగనున్నది. ఇతర వివరాలకు ఫ్లయర్ చూడండి.








