సిటిఎస్ వనభోజనాలు
కాలిఫోర్నియా తెలుగు సమితి వనభోజనాల కార్యక్రమం జూలై 15వ తేదీన జరగనున్నది. ఆరెంజ్వాలేలోని ఆరెంజ్వాలే కమ్యూనిటీ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలకు 10 డాలర్లు, చిన్నారులకు 5 డాలర్లను టిక్కెట్గా పెట్టారు. సిటిఎస్ సభ్యులకు మాత్రం ఇది ఉచితం. భోజనంతోపాటు ఆటపాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు సమితి వెబ్సైట్ను చూడవచ్చు.








