దసరా-దీపావళి ఉత్తమ రచల పోటీకి ఆహ్వానం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకి …మరొక్క సారి ఆహ్వానం..
మన మధురవాణి.కామ్ అంతర్జాల పత్రిక వారి రెండవ దసరా- దీపావళి ఉత్తమ రచనల పోటీ కి సెప్టెంబర్ 1, 2017 లోగా మీ రచనలని ఆహ్వానిస్తున్నాం…కథ, కవిత, వ్యాసం…ప్రక్రియలలో…
పూర్తి వివరాలు ఈ క్రింద లంకె లో చూడండి. పనిలో పనిగా.ఇప్పటి వరకూ చదవక పొతే ..ఆ సంచిక లో ఉన్న అనేక మంచి రచనలు చదివి మీ అభిప్రాయాలు.. నిర్మొహమాటంగా ..అసంఖ్యాక పాఠకులతో పంచుకోండి…
సరేనా…
http://www.madhuravani.com/rachanalapoti-2017
ఇట్లు,
–మధురవాణి నిర్వాహకులు..నాతో సహా…
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054













