బాటా వాలీబాల్ టోర్నమెంట్
బే ఏరియా తెలుగు అసోసియేషన్, ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ (ఐఎల్) నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్, త్రో బాల్ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 10వ తేదీన నెవార్క్లో జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు చాలా టీమ్‌లు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఉదయం 8 నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీల ద్వారా వచ్చే నిధులను ఇండియా లిటరసీ ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇస్తున్నారు.








