అస్టిన్ లో బాలయ్య అభిమానుల సంబరాలు
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరిఞచుకుని అస్టిన్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు శనివారంనాడు సంబరాలను జరుపుకున్నారు. లాక్వింటలో ఆస్టిన్ ఎన్నారై తెదేపా, బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి.








