న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్లో చేరిన తొలి ముస్లిం
న్యూయార్క్ సిటీ పోలీసు డిపార్ట్మెంట్ (ఎన్వైపిడి) అత్యవసర సేవల విభాగంలో చేరిన మొట్టమొదటి ముస్లింగా పాకిస్తానీ భారతీయుడు చరిత్ర సృష్టించారు. సార్జెంట్ అలీ జావేద్, ఈ పోలీస్ విభాగంలో చేరుతున్న మొదటి ముస్లిమే కాదు, మొదటి పాకిస్తానీ జాతీయుడు కూడానని ముస్లిం అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది.







