Tripti Dimri: లెహంగాలో త్రిప్తి క్లీవేజ్ షో
త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమవుతున్నా అమ్మడికి యానిమల్(Animal) సినిమా వచ్చే వరకు సరైన గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన త్రిప్తి తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది. మొత్తానికి అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో త్రిప్తి కూడా ఇన్స్టాలో తన రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా త్రిప్తి క్లీవేజ్ షో చేస్తూ నడుము అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు.













