ట్రెండీ లుక్ లో అక్కినేని కోడలి గ్లామర్ షో
టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు నెట్టింట తన అప్డేట్స్ ను షేర్ చేసే శోభితా తాజాగా బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ లో తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఎంతో అందంగా మెరిసింది. ఈ స్టన్నింగ్ అవుట్‌ఫిట్ పర్ఫెక్ట్ మేకప్ లో శోభితా క్లాసీ అండ్ ప్లేఫుల్ లుక్ లో మెరిసిపోయింది. ఈ లుక్ లో శోభితా చూపు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.








