ఎల్లో శారీలో మంత్రముగ్ధుల్ని చేస్తున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగా ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించిన రకుల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన్ అప్డేట్స్ ను నెట్టింట షేర్ చేసే రకుల్


రీసెంట్ గా జరిగిన రామాయణ ప్రమోషనల్ ఈవెంట్ లో తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ కట్టిపడేసింది. ఈ ఈవెంట్ కోసం రకుల్ ఎల్లో కలర్ క్లాసిక్ సిల్క్ శారీని ధరించి, దానికి హెవీ వర్క్ ఉన్న గోల్డెన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను మ్యాచ్ చేసింది. అవుట్‌ఫిట్ కు తగ్గట్టు మెడలో కుందన్ చోకర్, చెవులకు పెద్ద దుద్దులు,


చేతులకు గాజులు వేసుకుని ఎంతో అందంగా కనిపించడంతో ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.









