బీచ్ లో బేబీ బంప్ తో రెబా స్టన్నింగ్ లుక్స్
సామజవరగమన(Samajavaragamana) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రెబా మోనికా జాన్(Raba Monica John) తన ఎక్స్ప్రెషన్స్, నేచురల్ స్మైల్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఇన్స్టాలో తన అప్డేట్స్ ను షేర్ చేసే రెబా తాజాగా బీచ్ లో మెరిసింది. థాయ్లాండ్ బీచ్ లో రెడ్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించి, తన బేబీ బంప్ ను చూపిస్తూ, ఎంతో మురిసిపోతున్న రెబా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.








