జులై 19న మిన్నెసోటాలో MATA బొనాలు, వన భోజనాలు’ వేడుక
MATA: మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (MATA) తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం జులై 19, 2026 ఆదివారం రోజున జరగనుంది.
కార్యక్రమ వివరాలు..
సమయం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
వేదిక: హైలాండ్ లేక్ పార్క్ రిజర్వ్, 10145 ఈ బుష్ లేక్ రోడ్, బ్లూమింగ్టన్, MN 55438.
ప్రధాన ఆకర్షణలు..
ఈ వేడుకకు ప్రవేశం పూర్తిగా ఉచితం. అందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించనున్నారు. కార్యక్రమంలో భాగంగా రాఫెల్ టికెట్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
సంప్రదించాల్సింది..
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించవచ్చు:
సందీప్ పటూరి: 262-664-1605.
విక్రాంత్ రెడ్డి: 843-499-7349.
ఈమెయిల్: info@telanganamn.org.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు MATA నిబంధనలకు కట్టుబడి ఉండాలని , కార్యక్రమం పాల్గొనే వారి సొంత రిస్కుతో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.








