చీర అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించేది బ్లౌజ్ డిజైన్. ఈ లేటెస్ట్ స్టైల్స్‌తో మీ లుక్కు కొత్త మెరుపు తీసుకురండి.
పెళ్లిళ్లు, పండగలకు ఎల్బో లెంగ్త్ బ్లౌజ్‌లపై హెవీ మగ్గం వర్క్ ఎప్పుడూ ట్రెండింగ్ అండ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది.
ఎల్బో లెంగ్త్ మగ్గం వర్క్
వింటేజ్ స్టైల్ పఫ్ స్లీవ్స్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. ఇవి పట్టు శారీలకి పర్ఫెక్ట్ ఛాయిస్.
మోడ్రన్ అండ్ క్లాసీ లుక్ కోసం బోట్ నెక్ డిజైన్ ట్రై చేయండి. ఆఫీస్ వేర్ శారీలకు ఇది చాలా బాగుంటుంది.
బ్లౌజ్ వెనుక భాగంలో నెట్ లేదా పారదర్శక ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయిస్తే గ్లామరస్ లుక్ సొంతమవుతుంది.
షీర్ బ్యాక్ నెట్ డిజైన్
డ్రాప్ షేప్, డైమండ్ లేదా రౌండ్ కట్-అవుట్ బ్యాక్ నెక్స్ ఎప్పటికీ ఫ్యాషన్. వీటికి టస్సల్స్ యాడ్ చేయండి.
పార్టీ వేర్ శారీల కోసం రఫుల్ లేదా ఫ్రిల్స్ ఉన్న స్లీవ్స్ డిజైన్ చేయించుకుంటే డిఫరెంట్‌గా కనిపిస్తారు.
కాటన్, లినెన్ శారీలపై హై-కాలర్ లేదా చైనీస్ కాలర్ బ్లౌజెస్ చాలా ప్రొఫెషనల్ లుక్‌ని ఇస్తాయి.
ఫ్రంట్ నెక్ కోసం స్వీట్ హార్ట్ డిజైన్ ఇప్పుడు బాగా పాపులర్. ఇది నెక్‌లైన్‌ను చాలా అందంగా చూపిస్తుంది.
ఒకే బ్లౌజ్ డిజైన్‌ను మల్టిపుల్ శారీస్‌పై వేసుకునేలా హెవీ వర్క్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎంచుకోండి.
మీ చీర, సందర్భం, కంఫర్ట్‌కు సరిపోయే బ్లౌజ్ డిజైన్‌ను ఎంచుకుని ప్రతి సందర్భంలో స్టైలిష్‌గా మెరవండి.