ప్రతి మహిళ అందంగా, హుందాగా కనిపించాలని కోరుకుంటుంది. అలాంటి వారికి నైరా డ్రెస్సులు స్టైల్, కంఫర్ట్, ట్రెడిషన్‌ను కలిపిన పర్ఫెక్ట్ ఫ్యాషన్ ఎంపిక.
కాటన్, రేయాన్, మస్లిన్, చందేరి, సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన నైరా డ్రెస్సులు కంఫర్ట్‌తో పాటు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
అజ్రఖ్, బంధని, బ్లాక్ ప్రింట్, ఫ్లోరల్, కలంకారి, డిజిటల్ ప్రింట్ నైరా డ్రెస్సులు ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.
ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ప్రింట్స్
గోటా పట్టి, మిర్రర్ వర్క్, జరీ బోర్డర్, లైట్ ఎంబ్రాయిడరీతో ఉన్న నైరా డ్రెస్సులు పండుగలు, కుటుంబ వేడుకలకు అద్భుతంగా సరిపోతాయి.
సింపుల్ ప్రింటెడ్ కాటన్ నైరా డ్రెస్సులను లెగ్గింగ్స్ లేదా ప్యాంట్స్‌తో జత చేస్తే రోజంతా కంఫర్ట్‌తో పాటు స్టైలిష్ లుక్ లభిస్తుంది.
ఆక్సిడైజ్డ్ జుమ్కాలు, పోట్లీ బ్యాగ్, కొల్హాపురి చెప్పులు లేదా బ్లాక్ హీల్స్‌తో నైరా డ్రెస్ మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
ఏ యాక్సెసరీస్ బాగా సెట్ అవుతాయి?
ఫ్లేర్డ్ కట్, సాఫ్ట్ ఫిట్ కారణంగా నైరా డ్రెస్సులు స్లిమ్, పెటైట్, ప్లస్ సైజ్ మహిళలకు కూడా అందంగా, హుందాగా నప్పుతాయి.
వైన్, ఎమరాల్డ్ గ్రీన్, పాస్టెల్ పింక్, లావెండర్, మస్టర్డ్, టీల్ బ్లూ, ఐవరీ షేడ్స్ నైరా డ్రెస్సుల్లో ఈ ఏడాది హాట్ ట్రెండ్‌గా నిలిచాయి.