సముద్రపు అలల మధ్య ఊర్వశీ బికినీ అందాలు
మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన స్టైలిష్, గ్లామరస్ అందాలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లకు ట్రీట్ ఇచ్చే ఊర్వశీ తాజాగా మాల్దీవ్స్ వెళ్లి అక్కడ సముద్రపు అలల మధ్య ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు బికినీలో స్టైలిష్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని దిగిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తుండటంతో వాటిని యూత్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.








