Meenakshi Chaudhary: ఆరెంజ్ డ్రెస్లో అదరిపోయే అందాలతో మీనాక్షి
ఇచట వాహనములు నిలుపరాదు(Ichata Vaahanamulu Niluparadhu) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. గతేడాది చివర్లో లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమాలున్నాయి. సినిమాల్లోనే కాదు, అమ్మడికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. తాజాగా మీనాక్షి ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో మెరిసింది. ఆ ఫోటోల్లో అమ్మడు నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ, అందాల మీనూ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.













