సంప్రదాయ అందంలో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్!
గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మాళవిక మోహనన్(Malavika mohanan) మరోసారి తన అందచందాలతో ఎట్రాక్ట్ చేస్తోంది. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ చూపు తిప్పుకోనివ్వని అందంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. గోల్డెన్ షేడ్‌లో రూపొందించిన ఎంబ్రాయిడరీ లెహంగాలో ఆమె లుక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. నుదుటిపై అందమైన మాంగ్ టిక్కా, చెవులకు ట్రెడిషనల్ జ్యువెలరీ, ఎట్రాక్టివ్ హెయిర్ స్టైల్‌తో మాళవిక తన లుక్కు మరింత రాయల్ టచ్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
కళ్లు చెదిరే ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెంట్ పోజులతో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ తనదైన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలకు స్పెషల్ కళను తీసుకొచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై తన యాక్టింగ్ తోనే కాకుండా ఫ్యాషన్ సెన్స్‌తోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజా ఫొటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ స్టైల్ అయినా తనదైన మార్క్ చూపించడం మాళవిక స్పెషాలిటీ!







