లంగావోణీలో పల్లెటూరి అందంతో ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భాగ్యశ్రీ బోర్సే మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. భాగ్యశ్రీ నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ మరింత అందంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా రాయల్ బ్లూ, లైమ్ గ్రీన్ లెహంగా ధరించి చేతికి గాజులు వేసుకుని ఎంతో పద్ధతిగా పక్కా పల్లెటూరి తెలుగమ్మాయి అందంతో మెరిసిపోతుండగా, భాగ్యశ్రీ అందాలను చూసి ప్రతీ ఒక్కరూ లైక్స్, కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.








