Bhagya Sri Borse: ఫిజిక్ ను ఎలివేట్ చేసే అవుట్‌ఫిట్ లో భాగ్యశ్రీ
భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొడుతున్న భాగ్యశ్రీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోల్ని నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే భాగ్యశ్రీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో అమ్మడు బాడీ హగ్గింగ్ డ్రెస్ లో తన ఫిజిక్ ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు యూత్ మతులు పోగొడుతున్నాయి.

నెటిజన్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.









