బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అక్షర గౌడ గ్లామర్ ట్రీట్!
నటి అక్షర గౌడ(Akshara gowda) తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బ్లాక్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. సింపుల్ మేకప్, ఎట్రాక్టివ్ హెయిర్ స్టైల్, అందమైన యాక్సెసరీస్‌తో తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. ఈ ఫొటోషూట్‌లో అక్షర గౌడ పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక ఫొటోలో స్టైలిష్‌గా చేతిని నడుముపై ఉంచి కెమెరాకు పోజివ్వగా, మరో ఫొటోలో చేయిని పైకి ఎత్తి ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు. ఆమె ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఫొటోలకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







