Revanth Reddy: ప్రియాంకాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ మున్సిల్ ఎన్నికల్లో (Municipal elections) కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఎన్నికల ఫలితాల గురించి వివరించగా ఆమె అభినందనలు (Congratulations) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతప్తిగా ఉన్నందున కాంగ్రెస్కు ఘన విజయం కట్టబెట్టారని ప్రియాంకాగాంధీకి సీఎం వివరించారు. ఈ సమావేశం తర్వాత ఆయన హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
ఇవి కూడా చదవండి













