Rajagopal Reddy:మంత్రిని చేయకపోతే నా లక్ష్యం సీఎం కావడమే : రాజగోపాల్ రెడ్డి
రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో నాకు మంచి పదవి వస్తుంది. మంత్రి పదవి (Ministerial position) రాకపోతే డైరెక్టుగా ముఖ్యమంత్రి (Chief Minister) అవుదాం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక ఎన్నికల్లో 20 వార్డుల్లో 13 వార్డులను గెల్చుకున్న సందర్భంగా కాంగ్రెస్ (Congress), సీపీఐ (CPI) కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి. ఇంకా వేచి చూస్తా. నేను పదవి గురించి బాధపడడం లేదు. మంత్రిని చేయకపోతే నా లక్ష్యం సీఎం కావడమే. మళ్లీ మాట్లడేది లేదు అని స్పష్టం చేశారు. మీరు మునుగోడును చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటా అని ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి
మీ రాశి ప్రకారం లక్కి కలర్స్ నంబర్లు ఇవే..
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశాడు.. ఆటో పట్టాడు.
ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు
ఇవి కూడా చదవండి













