Pragya Jaiswal: బ్లాక్ ఫ్రాకులో ప్రగ్యా గ్లామర్ షో
కంచె(Kanche) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pagya Jaiswal). తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవేవీ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేయలేదు. బాలయ్య(Balayya) తో కలిసి పలు సినిమాల్లో నటించిన ప్రగ్యా, ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ప్రగ్యా తాజాగా బ్లాక్ కలర్ గౌనులో బుట్టబొమ్మలా మెరిసిపోతుంది. ఈ ఫ్రాకులో ప్రగ్యా మరింత అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి
మీ రాశి ప్రకారం లక్కి కలర్స్ నంబర్లు ఇవే..
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశాడు.. ఆటో పట్టాడు.
ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు

















