సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్‌బాబు భేటీ
తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబు (Mahesh Babu) భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCRHRD)లో సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ కాసేపు చర్చించుకున్నారు.







