సీఎస్‌తో ఉజ్బెకిస్థాన్ రాయబారి భేటీ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారితో ఉజ్బెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తాంబేవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించారు.