జగన్ పార్టీ ఎమ్మెల్యే సుచరిత టిడిపిలోకి వెళ్తారా: భావోద్వేగంతో ఇలా..
తాను టిడిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాని వైసిపి ఎమ్మెల్యే సుచరిత ఖండించారు. ఈ ప్రకకటన చేసే సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని ఆమె చెప్పారు.








