నంద్యాల: కానాలలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం
చంద్రబాబులా నా దగ్గర డబ్బులు లేవు: వైఎస్ జగన్
చంద్రబాబులా నా దగ్గర సీఎం పదవి లేదు
చంద్రబాబులా నా దగ్గర పోలీసుల బలం లేదు
లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపే ఛానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు
అధికారం కోసం దిగజారే మనస్థత్వం నాది కాదు: వైఎస్ జగన్
నాకున్న ఆస్తి… నాన్నగారిపై మీకున్న అభిమానం
నాకున్న ఆస్తి.. నాన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు
మీ జగన్ అబద్ధం ఆడడు.. మోసం చేయడు
మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి: వైఎస్ జగన్
విలువలతో కూడిన రాజకీయం చేయడమే నాకు తెలుసు
నవరత్నాలతో మీ అందరి జీ వితాల్లో వెలుగులు నింపుతా
దేవుడి దయ , మీ ఆశీస్సులు నాకున్నాయి: వైఎస్ జగన్
మూడున్నరేళ్లుగా దోచుకున్న అవినీతి సొమ్మును…
పంచే కార్యక్రమం చంద్రబాబు చేపట్టారు: వైఎస్ జగన్
ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు పంచుతున్నారు
ఓటుకు రూ.5వేలు కూడా ఇస్తారట
ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది
ఆరున్నర కోట్ల ప్రజలకు చెందిన రూ.మూడున్నర లక్షల కోట్లను..
చంద్రబాబు దోచుకున్నారు: వైఎస్ జగన్
అంటే ఒక్కొక్కరి నుంచి రూ.60వేలు దోపిడీ చేశారు
అందులోంచి ఓటుకు రూ.5వేలు పంచుతారట
పాపానికి ఓటు వేయమని ఏ దేవుడూ చెప్పడు
దెయ్యాలు మాత్రమే అలా చెబుతాయి: వైఎస్ జగన్
చంద్రబాబు రూ.5వేలు ఇస్తే.. ధర్మాన్ని తలచుకోండి.. లౌక్యంగా ఓటేయండి: జగన్
చంద్రబాబు మాయ మాటలను ఎవరూ నమ్మొద్దు
గత ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పి…
మోసం చేసినందుకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి: వైఎస్ జగన్
నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా
నవరత్నాలను ప్రతి ఇంటికి చేరుస్తా: వైఎస్ జగన్
కులాలు, మతాలు, పార్టీలకతీతంగా అందరికి నవరత్నాలు చేరాలి
వ్యవస్థలో మార్పు రావాలి, అందుకోసం మనం శ్రమిద్దాం: వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంట్‌ను జిల్లా చేస్తా
నంద్యాలను జిల్లా చేసి హెడ్‌క్వార్టర్‌గా మారుస్తా
నంద్యాలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతా: వైఎస్ జగన్
ఇవాళ మీరు వేసే ఓటు మార్పుకు నాంది
నంద్యాల అందుకు నాంది కావాలి: వైఎస్ జగన్








