మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్ను మూత
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) (Alla Nani)కన్నుమూశారు. విశాఖలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఏలూరు నుంచి తొలుత ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే( Congress MLA)గా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ(YCP)లో చేరారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం(Deputy CM), వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాద్యతలు నిర్వర్తించారు. కొద్ది నెలల క్రితం ఆయన టీడీపీ(TDP)లో చేరారు.








