విజయవాడ ఉత్సవ్ 2.0.. వేదికపై మెరిసిన చంద్రబాబు, విజయ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో జరిగే ఈ ఉత్సవాలకు ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎంలు చంద్రబాబు, విజయ్ ప్రసంగించారు.








