పుల్లడిగుంట గ్రామం లో ఉప్పుటూరి రామ్ చౌదరి చలివేంద్రం
వాషింగ్టన్ డిసిలో నివసిస్తున్న ఉప్పుటూరి రామ్ చౌదరి మాతృరాష్ట్రంలో ఎన్నో సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బంది పడకుండా స్వగ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురి దాహార్తిని తీరుస్తున్నారు.
వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామం లో ఉప్పుటూరి రామ్ చౌదరి అన్న ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భం గా ఉచిత మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేసారు అంతేకాకుండా ఉప్పుటూరి చిన్నరాములు సేవ సంస్థ ద్వారా మండలం లో ని అన్ని గ్రామలలో ఏర్పాటు చేసిన కులర్లు ద్వారా త్రాగు నీరు అందించటానికి సిద్దం చేశారు.







