శ్రీవారి బ్రహ్మెత్సవాలకు సీఎంకు ఆహ్వానం
శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థాం (టీటీడీ)ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆహ్వానించారు. విజయవాడలోని నివాస గృహంలో ముఖ్యమంత్రి కలిశారు. లడ్డూ ప్రసాదం, ఆహ్వాన ప్రతికను అందజేశారు. ఈ నెల 23వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.








